(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 288

॥ శ్రీః ॥
3.288. అధ్యాయః 288
Mahabharata - Vana Parva - Chapter Topics
లక్ష్మణేన కుంభకర్ణవధః ॥ 1 ॥
హనుమన్నీలాక్ష్యాం వజ్రవేగప్రమాథినోర్వధః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-288-0x(2713)(27025)
తతో నిర్యాయ స్వపురాత్కుంభకర్ణః సహానుగః।
అపశ్యత్కపిసైన్యం రతజ్జితకాశ్యగ్రతః స్థితం ॥ 3-288-1(27026)
స వీక్షమాణస్తత్సైన్యం రామదర్శనకాంక్షయా।
అపశ్యచ్చాపి సౌమిత్రిం ధనుష్పాణిం వ్యవస్థితం ॥ 3-288-2(27027)
తమభ్యేత్యాశు హరయః పరివబ్రుః సమంతతః।
`శైలవృక్షాయుధా నాదానముంచన్భీషణాస్తతః' ॥ 3-288-3(27028)
అభ్యఘ్నంశ్చ మహాకాయైర్బహుభిర్జగతీరుహైః।
కరజైరతుదంశ్చాన్యే విహాయ భయముత్తమం ॥ 3-288-4(27029)
బహుధా యుధ్యమానాస్తే యుద్ధమార్గైః ప్లవంగమాః।
నానాప్రహరణైర్భీమై రాక్షసేంద్రమతాడయన్ ॥ 3-288-5(27030)
స తాడ్యమానః ప్రహసన్భక్షయామాస వానరాన్।
బలం చండబలాఖ్యం చ వజ్రబాహుం చ వానరం ॥ 3-288-6(27031)
తద్దృష్ట్వా వ్యథనం కర్మ కుంభకర్ణస్య రక్షసః।
ఉదక్రోశన్పరిత్రస్తాస్తారప్రభృతయస్తదా ॥ 3-288-7(27032)
తానుచ్చైః క్రోశతః సైన్యాఞ్శ్రుత్వా స హరియూథపాన్।
అభిదుద్రావ సుగ్రీవః కుంభకర్ణమపేతభీః ॥ 3-288-8(27033)
తతో నిపత్య వేగేన కుంభకర్ణం మహామనా।
సాలేన జఘ్నివాన్మూర్ధ్నిం బలేన కపికుంజరః ॥ 3-288-9(27034)
స మహాత్మా మహావేగః కుంభకర్ణస్ మూర్ధని।
బిభేద సాలం సుగ్రీవో న చైవావ్యథయత్కపిః ॥ 3-288-10(27035)
తతో వినద్యసహసా సాలస్పర్శవిబోధితః।
దోర్భ్యామాదాయ సుగ్రీవం కుంభకర్ణోఽహరద్బలాత్ ॥ 3-288-11(27036)
హ్రియమాణం తు సుగ్రీవం కుంభకర్ణేన రక్షసా।
అవేక్ష్యాభ్యద్రవద్వీరః సౌమిత్రిర్మిత్రనందనః ॥ 3-288-12(27037)
సోఽభిపత్య మహర్వేగం రుక్మపుంఖం మహాశరం।
ప్రాహిణోత్కుంభకర్ణాయ లక్ష్మణః పరవీరహా ॥ 3-288-13(27038)
స తస్య దేహావరణం భిత్త్వా దేహం చ సాయకః।
జగామ దారయన్భూమిం రుధిరేణ సముక్షితః ॥ 3-288-14(27039)
తథా స భిన్నహృదయః సముత్సృజ్య కపీశ్వరం।
`వేగేన మహతాఽఽవిష్టస్తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ॥ 3-288-15(27040)
కుంభకర్ణో మహేష్వాసః ప్రగృహీతశిలాయుధః।
అభిదుద్రావ సౌమిత్రిముద్యంయ మహతీం శిలాం ॥ 3-288-16(27041)
తస్యాభిపతతస్తూర్ణం క్షురాభ్యాముచ్ఛితౌ కరౌ।
చిచ్ఛేద నిశితాగ్రాభ్యాం స బభూవ చతుర్భుజః ॥ 3-288-17(27042)
తానప్యస్ భుజాన్సర్వాన్ప్రగృహీతశిలాయుధాన్।
క్షురైశ్చిచ్ఛేదలఘ్వస్త్రం సౌమిత్రిః ప్రతిదర్శయన్ ॥ 3-288-18(27043)
స బభూవాతికాయశ్చ బహుపాదశిరోభుజః।
తం బ్రహ్మాస్త్రేణ సౌమిత్రిర్దదారాద్రిచయోపమం ॥ 3-288-19(27044)
స పపాత మహావీర్యో దివ్యాస్త్రాభిహతో రణే।
మహాశనివినిర్దగ్ధః పాదపోఽంకురవానివ ॥ 3-288-20(27045)
తం దృష్ట్వా వృత్రసంకాశం కుంభకర్ణం తరస్వినం।
గతాసుం పతితం భూమౌ రాక్షసాః ప్రాద్రవన్భయాత్ ॥ 3-288-21(27046)
తథాతాంద్రవతో యోధాందృష్ట్వా తౌ దూషణానుజౌ।
అవస్థాప్యాథ సౌమిత్రిం సంక్రుద్ధావభ్యధావతాం ॥ 3-288-22(27047)
తావాద్రవంతౌ సంక్రుద్ధౌ వజ్రవేగప్రమాథినౌ।
అభిజగ్రాహ సౌమిత్రిర్వినద్యోభౌ పతత్రిభిః ॥ 3-288-23(27048)
తతః సుతుములం యుద్ధమభవద్రోమహర్షణం।
దూషణానుజయోః పార్థ లక్ష్మణస్ చ ధీమతః ॥ 3-288-24(27049)
మహతా శరవర్షేణ రాక్షసౌ సోఽభ్యవర్పత।
తం చాపివీరౌ సంక్రుద్ధావుభౌ తౌ సమవర్షతాం ॥ 3-288-25(27050)
ముహూర్తమేవమభవద్వజ్రవేగప్రమాథినోః।
సౌమిత్రేశ్చ మహాబాహోః సంప్రహారః సుదారుణః ॥ 3-288-26(27051)
అథాద్రిశృంగమాదాయ హనుమాన్మారుతాత్మజః।
అభిద్రుత్యాదదే ప్రాణాన్వజ్రవేగస్య రక్షసః ॥ 3-288-27(27052)
నీలశ్చ మహతా గ్రావ్ణా దూపణావరజం హరిః।
ప్రమాథినమభిద్రుత్య ప్రమమాథ మహాబలః ॥ 3-288-28(27053)
తతః ప్రావర్తత పునః సంగ్రామః కటుకోదయః।
రామరావణసైన్యానామన్యోన్యమభిధావతాం ॥ 3-288-29(27054)
శతసో నైర్ఋతాన్వన్యా జఘ్నుర్వన్యాంశ్చ నైర్ఋతాః।
నైర్ఋతాస్తత్రవధ్యంతే ప్రాయేణ న తు వానరాః ॥ 3-288-30(27055)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి అష్టాశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 288 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-288-1 జితకాశి దృఢముష్టి। కాశిర్ముష్టిః ప్రకాశనాదితి యాస్క ॥
3-288-30 వన్యా వనేచరా వానరాః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.